మొబైల్‌ కొన్నప్పుడు ఇచ్చిన ఛార్జర్‌నే వాడాలా?

స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ పనితనంలో ఛార్జర్‌ది కీలక పాత్ర. అయితే మొబైల్‌ను కొనుగోలు చేసినప్పుడు ఇచ్చిన ఛార్జర్‌నే కచ్చితంగా వాడాలనే మాటలో నిజం లేదు. వేరే ఛార్జర్‌లతోనూ ఛార్జింగ్‌ పెట్టుకోవచ్చు. అయితే ఆ ఛార్జర్‌ కంపెనీ, అది హ్యాండిల్‌ చేయగలిగే విద్యుత్తు వోల్ట్‌లు తదితర విషయాలను గమనించాలి. నాసిరకం ఛార్జర్‌లలో సరైన రక్షణ ప్రమాణాలు పాటించకపోవడం వల్ల మొబైళ్లు దెబ్బతినే అవకాశం ఉంది.

Total Views: 1521 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వాట్సాప్‌ లో కొత్త ఫీచర్‌ అదిరిపోయింది!

యూట్యూబ్‌లోనే, ఫేస్‌బుక్‌లోనే మంచి వీడియోనో, సినిమానో చూస్తుంటాం.. సడెన్‌గా వాట్సాప్‌లో