బాలయ్య రికార్డ్ ను చెరిపేసిన చిరు

chiru-vs-balayyaమెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి అడుగు పెట్టి.. దాదాపు వెండి తెరకు ఎనిమిదేళ్ళకు పైగా దూరం అయ్యాడు. కాగా చిరు రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 ట్రైలర్ రికార్డ్స్ మోత మోగిస్తోంది… ఈ సినిమా లిరికల్ వీడియోస్, మేకింగ్ వీడియోస్ ఇప్పటికే అభిమానులను అక్కట్టుకొన్నాయి.. కాగా తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది.. బాలయ్య 100 సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి ట్రైలర్ యూట్యూబ్ లో నాలుగున్నర గంటల్లో మిలియన్ వ్యూస్ ని పూర్తి చేసుకొని సరిలొట్ట రిక్కర్డ్ నెలకొల్పిన సంగతి విధితమే… కాగా బాలయ్య రికార్డ్ ను చిరు ఖైదీ నెంబర్ 150 ట్రైలర్ మూడు వారాలు తిరిగే సరికి తిరగ రాసింది. నిన్న సాయంత్రం రిలీజ్ అయిన ట్రైలర్ కేవలం 4 గంటల్లోనే మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకొన్నది.. కాగా ప్రస్తుతం రెండు మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేసింది..

Total Views: 6148 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

పోరాడారు.. సాధించారు

జల్లికట్టుకు అనుకూలంగా తమిళనాడు ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్డినెన్స్‌ను కేంద్రం ఆమోదించింది.