May 27, 2017

Videos

political Videos

ఆంద్రజ్యోతికి జగన్ ఘాటు రిప్లై!

ఆంద్రజ్యోతి రాసిన కదనంపై విపక్ష నేత జగన్ మండిపడ్డారు. తాను ప్రధానికి సమస్యలపై వినతిపత్రం ఇస్తే, కేసులకు సంబందించి ఫిర్యాదుచేశానని ఆ పత్రిక రాసిందని, మీడియానే ఇలా అబద్దాలు చెబుతుంటే, ఈ వ్యవస్థలో ఎవరైనా బతకగలరా అని ఆయన ప్రశ్నించారు.తాను ఫిబ్రవరి పదిహేడునే ఇడి అదికారులపై ఫిర్యాదు చేశానని, దానికి ఏప్రిల్ పదమూడున ...
Read more 0
political Videos

అశోక్ గజపతిరాజుకు పవర్ పంచ్!

కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుకు తాను తెలియదేమోగానీ, ఆయన మాత్రం తనకు బాగా తెలుసునని జనసేన పార్టీ అధినేత, నటుడు పవన్ కల్యాణ్ అన్నారు. పవన్ కల్యాణ్ అంటే ఎవరో తనకు తెలియదని అశోక్ గజపతిరాజు చేసిన వ్యాఖ్యలపై పవన్ పై విధంగా స్పందించారు.తనకు ఉత్తరాదివారిపై ఏ మాత్రం ద్వేషం లేదని… కాకపోతే, అవకాశాలు ...
Read more 0
political Videos

ప్రమాద తీవ్రతకు ఈ కారే నిదర్శనం!

మంత్రి నారాయణ కుమారుడు నిషిత్‌  మృతదేహానికి అపోలో మెడికల్‌ కళాశాలలో ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు. తెలంగాణ మంత్రి హరీశ్‌ రావు…దగ్గరుండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.  అనంతరం భౌతికకాయాన్ని నెల్లూరు తరలించనున్నట్లు తెలుస్తోంది. రేపు నెల్లూరులో నిషిత్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.కాగా వీరు ప్రయాణిస్తున్న బెంజ్‌ జి-63 కారు నుజ్జునుజ్జైపోయింది. సాధారణంగా బెంజ్‌లో ...
Read more 0
political Videos

పొలిటికల్ పంచ్ రవికిరణ్ విడుదల

పొలిటికల్ పంచ్ వెబ్ సైట్ నిర్వాహకుడు ఇంటూరి రవికరణ్ అరెస్టు ఏపీలో సంచలనం రేకెత్తించింది. ఆయన అరెస్టుపై సర్వత్రా భిన్నాభిప్రాయలు వ్యక్తమవగా.. ఎట్టకేలకు దిగొచ్చిన పోలీసులు ఆయన్ను విడిచిపెట్టారు.పోలీసుల అదుపు నుంచి బయటపడ్డ రవికిరణ్ మీడియాతో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.   అరెస్ట్‌ చేసిన అనంతనరం పోలీసులు నేరుగా మందడం ఎస్పీ ...
Read more 0
political Videos

తండ్రీ, కొడుకుల్ని ఉతికి ఆరేసిన రోజా!

లోకేష్ ,సీఎం చంద్రబాబునాయుడిపై వైసీపీ నేత రోజా తనదైన స్టైల్‌లో విరుచుకుపడ్డారు. తండ్రీ కొడుకులు వాటాలు వేసుకుని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని దుయ్యబట్టారు. తన కుమారుడి కోసమే మంత్రి పదవులు, ప్రభుత్వం అన్నట్టుగా ఆయన తయారైందని నిప్పులు చెరిగారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఒక్క ఉద్యోగం, ఇల్లూ కట్టని చంద్రబాబు… పక్క ...
Read more 0
Movie Videos

ఆసక్తికర విషయాలతో రాశి మనసులో మాట!

సీనియర్ కథానాయిక రాశి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం `లంక` 21న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా అందాల రాశి కాసేపు పాత్రికేయుల‌తో ముచ్చ‌టించారు. ఆ విశేషాలు.. హీరోయిన్ గా 75 సినిమాల్లో న‌టించాను. అవ‌న్నీ ఒకే జోన‌ర్ కు చెందిన పాత్రలు. కానీ `లంక` ఓ డిఫ‌రెంట్ మూవీ. ఇందులో ...
Read more 0
political Videos

బాలయ్యకు వ్యతిరేకంగా దున్నపోతుల ర్యాలీ!

ప్రముఖ సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నియోజకవర్గ సమస్యలు తీర్చాలంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హిందూపురంలో బాలకృష్ణకు వ్యతిరేకంగా దున్నపోతులతో ర్యాలీ నిర్వహించారు.పట్టణంలో తాగునీటి సమస్యను తక్షణం పరిష్కరించాలని, రహదారులకు మరమ్మతులు చేయాలని, ఆగిన అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని ...
Read more 0
political Videos

దేవినేని నెహ్రు చివరి కోరిక ఇదే!

రాజకీయ నేతగా పుట్టింది తెలుగుదేశం పార్టీలోనే అయినా, పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరి, ఆపై తిరిగి వెనక్కు వచ్చిన సందర్భంలో దేవినేని నెహ్రూ చెప్పిన మాటలను ఇప్పుడు ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు.ఒక్కసారి కమిట్ అయితే వెనక్కి తిరిగి చూడటం తన రాజకీయ చరిత్రలోనే లేదని దేవినేని నెహ్రూ ...
Read more 0
political Videos

కన్నీటి పర్యంతమైన మోహన్‌బాబు

విజయవాడలో దేవినేని నెహ్రూ భౌతికకాయానికి మోహన్ బాబు.. తన కుమార్తె లక్ష్మి, కుమారుడు మనోజ్‌తో కలిసి నివాళులర్పించారు. నెహ్రూ పార్థీవ దేహం వద్ద మోహన్‌బాబు కన్నీటి పర్యంతమయ్యారు. నెహ్రూ కుమారుణ్ని ఆలింగనం చేసుకుని కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా నెహ్రూతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దు:ఖాన్ని ఆపుకుంటూనే నెహ్రూ గురించి మాట్లాడారు. ...
Read more 0
political Videos

గుడివాడలో యుద్ధ వాతావరణం : టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ

గుడివాడ 19వ వార్డు ఉపఎన్నికల్లో టీడీపీ విజయంతో ఆ నియోజకవర్గంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. టీడీపీలో ఎంతోకాలం పని చేసి 2014కు ముందు వైసీపీలో చేరి కొడాలి నాని ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచే ఆ నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ వర్గాల్లో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎప్పుడు అవకాశం దొరికినా ఇరువర్గాలు బాహాబాహీకి ...
Read more 0