October 19, 2017

Top Stories

Movie political Top Stories

మహోన్నత శిఖరం ఈ ‘మగ మహారాజు’

మెగాస్టార్ చిరంజీవి.. స్వయంకృషికి చిరునామా. ఎన్నో ఛాలెజింగ్ తో బాక్సాఫీస్ నూ అభిమానుల్నీ గెలుచుకున్న విజేత. అందుకే నీ ప్రాణం ఖరీదు ఎంత అంటే అభిమానుల గుండె చప్పట్లంత అని చెబుతాడు. ప్రతిభ శిఖరమంతైనా..ఏనాడూ ప్రయత్నలోపం పిసరంత కూడా చూపని డాక్టర్ శంకర్ దాదా. దశాబ్ధాలుగా బాక్సాఫీస్ ను హిట్లర్ లా రూల్ ...
Read more 0
political Top Stories

మోడీ వ్యూహంలో చిక్కుకున్న వెంకయ్య నాయుడు!

తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టు, ఆపై తెలుపు చొక్కా.. పెదాలపై ఎప్పుడూ తొణికిసలాడే చిరునవ్వు… తన దగ్గరకు ఎవరొచ్చినా ఆప్యాయంగా పలకరించే తత్వం. గ్రామీణ ప్రాంతంలో పుట్టి జాతీయ నేతగా ఎదిగిన ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలుగు ఖ్యాతిని ప్రపంచ నలుదిశలా వ్యాపింపజేశారు. విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్న ఆయన చదువుకున్న విశ్వవిద్యాలయానికే చైర్మన్‌గా ...
Read more 0
political Top Stories

ఇప్పుడు చంద్రబాబు టార్గెట్ ఈమె!

పూనం మాలకొండయ్య .. పరిచయం అవసరం లేని వ్యక్తి. సిన్సియర్ అండ్ సీరియస్ అధికారిగా ఆవిడకు పేరు.నీతి నిజాయితీ ఆవిడ ఆలోచనలో ఉంటాయి. నియమ నిబద్ధత ఆవిడ ఆచరణలో ఉంటాయి.ఎవరు చెప్పినా నిబంధనల మేరకే నడుచునే వ్యక్తిగా పూనం మాలకొండయ్యకు మంచిపేరుంది. ఉమ్మడి రాష్ట్రంలోనూ అనేక శాఖలకు అధికారిగా వ్యవహరించిన పూనం మాలకొండయ్య ...
Read more 0
political Top Stories

బహుదూరపు బాటసారి దాసరి “మహాప్రస్థానం”

తెలుగు చిత్ర పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయింది. నూటా యాబైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన దాసరి బహుముఖ ప్రజ్ఞాశాలి. పాతిక చిత్రాలను స్వయంగా నిర్మించారు. దాసరి చిత్రాలకు కథతో పాటు ..పాటలు మాటలు ప్రాణం. కటకటాల రుద్రయ్య, ప్రేమాభిషేకం, బొబ్బిలిపులి వంటి పలు సూపర్‌ హిట్‌ చిత్రాలకు డైలాగులే ప్రాణం. ఎంతో ...
Read more 0
political Top Stories

రాజకీయం అంటే ఇదికాదు బాలయ్య!

బాలయ్య రాజకీయాలు ఉరుము ఉరిమి మంగళం మీద పడింది అనే సామెతను తలపిస్తున్నాయి. హిందూపూర్ నియోజకవర్గ ప్రజలు తనను ‘దున్నపోతు’గా మార్చడం పై ఆగ్రహించిన బాలయ్య సొంత పార్టీ నేతల పై ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇదేనా పార్టీలో నాకిచ్చే గౌరవం అని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరిగినా, ...
Read more 0
political Top Stories

బెజవాడ రక్త చరిత్రలో ఓ శకం ముగిసింది!

విజయవాడ అంటే, కనకదుర్గమ్మ కొలువైన పవిత్ర పుణ్య స్థలమే కాదు… ఆ దుర్గమ్మ సాక్షిగా ఎన్నో సంవత్సరాలు కక్షలు కార్పణ్యాలతో రగిలిపోయిన నేల ఇది. ఈ ప్రాంతంలో దేవినేని, వంగవీటి కుటుంబాల మధ్య ఉన్న దశాబ్దాల వైరం ఎన్నో ప్రాణాలను బలిగొంది. ఒకప్పుడు అత్యంత సన్నిహితవర్గాలుగా మెలిగిన వంగవీటి మోహనరంగా కుటుంబం, దేవినేని ...
Read more 0
political Top Stories

ఎవరీ ఆదిత్యనాథ్‌…?

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని ఎట్టకేలకు ఖరారు చేసింది బిజెపి అధిష్టానం. యుపి కొత్త సిఎంగా మహంత్ యోగి ఆదిత్యనాథ్ (44) పేరును ఖరారు చేసింది. ఆర్ఎస్ఎస్ , హిందూ భావజాల నేతగా పేరొందిన ఆదిత్యనాద్ ఎంపిక చేయడం ద్వారా బిజెపి తన ముద్రను రుజువు చేసుకున్నట్లయిందన్న అబిప్రాయం ఏర్పడుతుంది.ప్రస్తుతం గోరక్ పూర్ ఎమ్.పిగా ఉన్న ...
Read more 0
Movie Top Stories

‘3 రోజెస్’ పొలిటికల్ స్టార్స్

వెండితెర మీద ఆ ముగ్గురు కనిపిస్తే విజిల్సే విజిల్స్.. డైలాగ్స్ చెప్పారా థియేటర్స్ అదుర్స్.. అంతే కాదు రాజకీయంలోనూ ఈ ముగ్గురికి మంచి ఫాలోయింగ్ కూడా. ఒకపక్క సినిమా స్టెప్పులు వేస్తూనే మరో పక్క పొలిటికల్ పంచులు పేలుస్తూ కెరియర్ ని బాలన్స్ చేస్తున్న స్టార్స్ ఇప్పుడు స్పీడ్ పెంచారు. 2019 ఎన్నికల్లో ...
Read more 0
political Top Stories

లోయ నుంచి శిఖరానికి..ఆ నొప్పి ఆమెకే తెలుసు!

ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంట.ఏటా మార్చి ఎనిమిదిన ఈ దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. నాలుగు చప్పట్లు కొట్టి నలుగురికి గ్రీటింగ్స్ చెబుతూ యస్ ఎం యస్ లు పంపుకుంటే, కేకులు కట్ చేస్తే సరిపోతుందా!! మహిళా దినోత్సవం అంటే అదేనా?.. మహిళలను గౌరవించడానికి ఒక ‘డే’నా! వినడానికి, చెప్పడానికే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆమెను ...
Read more 0
political Top Stories

అందుకే పవన్ కి అవార్డు ఇవ్వలేదా?

సినిమా అవార్డుల్లోనూ రాజకీయాలా..? ఉత్తమ నటులు, ఉత్తమ చిత్రాల ఎంపికలోనూ రాజకీయ ఒత్తిడి, తెర వెనుక మంత్రాంగాలు నడిచాయా..? పరిశీలిస్తే అలాగే కనిపిస్తోంది.ఇక్కడ ప్రభాస్ ని ఉత్తమ నటుడుగా ఎంపిక చేయటాన్ని ఎవరు తప్పు తప్పుపటం లేదు కానీ .. సినిమా అవార్డుల లో సైతం రాజకీయాలు చేయటాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకించాల్సిందే. ...
Read more 0