February 21, 2019

Technology

Technology

సోనీ నుంచి రెండు అధునాతన కెమెరాలు

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ సోనీ మరో రెండు అధునాతన కెమెరాలు ఆవిష్కరించింది. ఎఫ్‌డీఆర్‌-ఎక్స్‌3000, హెచ్‌డీఆర్‌-ఏఎస్‌300 పేర్లతో రెండు అధునాతన కెమెరాలు విడుదల చేసింది. ఈ రెండు కెమెరాల్లో అడ్వాన్స్‌డ్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ సదుపాయం ఉంది. ఈ ఫీచర్‌ను ‘బ్యాలెన్స్‌డ్‌ ఆప్టికల్‌ స్టెడీ షాట్‌(బీఓఎస్‌ఎస్‌)’గా పేర్కొంది. ఎఫ్‌డీఆర్‌-ఎక్స్‌3000 ధర 400డాలర్లు (సుమారు రూ.26,800)కాగా,
...
Read more 0
Technology

4జి ఫీచర్ తో గెలాక్సీ ఆన్7, ఆన్5 ప్రో..

దక్షిణకొరియాకు చెందిన మొబైల్ కంపెనీ శాంసంగ్ 4జి ఎనాబుల్డ్ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఈ ఫోన్లను ఇండియాలోనే తయారు చేయటం విశేషం.. గెలాక్సీ ఆన్7 ప్రో, ఆన్5 ప్రో పేరిట రిలీజ్ చేసిన ఈ ఫోన్ల ధరను వరుసగా రూ.11,190, రూ.9,190 గా కంపెనీ ప్రకటించింది. గెలాక్సీ ఆన్7 ప్రో
...
Read more 0
Crime Technology

ఫేసుబుక్ తో భద్రం : మీ రహస్య జీవితాన్ని బట్టబయలు చేస్తుంది!

పోర్నో గ్రాఫ్ కు సంబందించిన వెబ్ సైట్ లు చూస్తున్నారా?అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనట. పేస్ బుక్ ను పూర్తిగా లాగవుట్ చేయకుండా అశ్లీల ,లేదా పోర్నో వెబ్ సైట్ లు చూస్తున్నట్లయితే అది పేస్ బుక్ కు తెలిసిపోతుందట. పేస్ బుక్ లో దానిని ట్రాక్ చేసే మెకానిజం ఉంటుంది. ఆ
...
Read more 0
Technology

ఆండ్రాయిడ్ లో తప్పులు వెతికితే 50 వేల డాలర్లు

గ్లోబల్‌ మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టం ఆండ్రాయిడ్ లో టెక్నికల్  తప్పిదాలను గుర్తించిన వారికి భారీ ఆఫర్ ప్రకటించింది గూగుల్. ఆండ్రాయిడ్‌లో సెక్యూరిటీ బగ్స్ గుర్తించిన వారికి 50వేల డాలర్లను ఇస్తామని తెలిపింది. లోపాలలో ఉన్న తీవ్రతను బట్టి గతంలో సుమారు 30,000 డాలర్ల వరకు ఇచ్చేది. ఇప్పుడది యాభై వేల డాలర్లకు చేరింది.
...
Read more 0
Technology

వావ్ వన్ ప్లస్ 3

ప్రముఖ మొబైల్‌ ఉత్పత్తుల సంస్థ వన్‌ప్లస్‌ నుంచి మరో కొత్త మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్లోకి వచ్చేసింది. వన్‌ప్లస్‌ 3 పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటలకు సంస్థ విడుదల చేసింది. ప్రముఖ ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌ అమేజాన్‌ ఇండియాలో ఈ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. దీని ధర రూ.27,999గా
...
Read more 0
Technology

శామ్ సంగ్ గెలాక్సీ సీ7 ధర, ఫీచర్లు ఇవే

దక్షిణ కొరియా బహుళ జాతీయ మొబైల్ కంపెనీ శామ్ సంగ్ గెలాక్సీ ‘సీ’ సిరీస్ నుంచి కొత్త గెలాక్సీ సీ7ను అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఈ పోన్ ఎప్పటినుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంచుతుందో మాత్రం ప్రకటించలేదు. ఇటీవలే గెలాక్సీ సీ5ను శామ్ సంగ్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. శామ్ సంగ్
...
Read more 0
political Technology

కేటీఆర్ చెప్పిన బిగ్‌న్యూస్ ఇదేనా?

ఐటీ దిగ్గజ సంస్థ యాపిల్‌ సాంకేతికాభివృద్ధి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించింది. భారత్‌లో తొలిసారిగా పర్యటిస్తున్న యాపిల్‌ అధినేత టిమ్‌కుక్‌.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో యాపిల్‌ మ్యాప్స్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా 4వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అమెరికా వెలుపల యాపిల్‌ సంస్థ తన సాంకేతిక ఆవిష్కరణ
...
Read more 0
Technology

స్పెషల్ ఫీచర్స్ తో సోనీ సరికొత్త ఫోన్

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ సోనీ, తన మొబైల్ సిరీస్ ఎక్స్‌పీరియా ఎక్స్‌ సిరీస్‌లో తొలి ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌ఏ అల్ట్రా పేరుతో ఉన్న ఫోన్‌ని సంస్థ తన గ్లోబల్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అయితే దాని ధర, ఏయే దేశాల్లో అందుబాటులోకి రానుంది తదితర విషయాల్ని మాత్రం
...
Read more 0
Technology

వాట్సాప్‌లో మరో బంపర్‌ ఫీచర్‌!

వాట్సాప్‌ తన యూజర్ల కోసం ఇప్పటికే ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్కైప్‌, యాపిల్ ఫేస్‌టైమ్‌ వంటి పోటీ యాప్స్‌ ను తట్టుకొని నిలబడటానికి తాజాగా మరో ఫీచర్‌ను వాట్సాప్‌ యాడ్ చేసేందుకు సిద్ధమవుతున్నది. తన వినియోగదారులు వీడియో కాల్స్‌ చేసుకునే సదుపాయం కూడా కల్పించేందుకు వాట్సాప్‌ ప్రస్తుతం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
...
Read more 0

apteka mujchine for man ukonkemerovo woditely driver.