September 21, 2018

Technology

Apple iPhone
Technology

భారీగా తగ్గిన ఐఫోన్‌ ధరలు!

భారీ తెరలతో విపణిలోకి ఐఫోన్‌ X ఆర్‌, Xఎస్‌, Xఎస్‌ మ్యాక్స్‌లను యాపిల్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తొలిసారి డ్యుయల్‌ సిమ్‌, డ్యుయల్‌ స్టాండ్‌ బైతో వీటిని ఆవిష్కరించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విపణిలో ఉన్న ఐఫోన్‌ టెన్‌, ఐఫోన్‌ 8ప్లస్‌ సహా పలు మొబైల్‌ ధరలను తగ్గిస్తున్నట్లు యాపిల్‌ ప్రకటించింది.
...
Read more 0
Technology

శాంసంగ్‌ ఫోన్లపై భారీ డిస్కౌంట్స్!

ప్రముఖ ఈ రీటైలర్‌ అమెజాన్‌ శాంసంగ్‌స్మార్ట్‌ఫోన్లపై శాంసంగ్‌ మొబైల్ ఫెస్ట్ ప్రకటించింది. దీని ద్వారా మరోసారి  భారీ ఆఫర్లను అందిస్తోంది. అక్టోబర్‌ 27నుంచి మూడురోజులపాటు ఈ ఆఫర్లను అందించనుంది. ఈ  సేల్‌ ద్వారా రూ.4700 దాకా డిస్కౌంట్‌ను అమెజాన్‌ ప్రకటించింది. దీంతోపాటు నో కాస్ట్‌ ఈఎంఐని ఆఫర్‌ చేస్తోంది. అలాగే  సేల్‌లో కొనుగోలు
...
Read more 0
political Technology

సంచలన నిర్ణయం! మార్కెట్లోకి 200 నోట్లు! ప్రత్యేకతలు ఇవే!

రెండు వందల రూపాయల నోట్ల నమూనాలను విడుదల చేసింది ఆర్బీఐ. రేపటి నుంచి వీటిని చెలామణిలోకి తీసుకు రానున్నట్లు ప్రకటించింది. ముదురు పసుపు రంగులో ఉన్న ఈ నోటులో ముందు భాగంలో మహాత్మా గాంధీ చిత్రం, వెనుక భాగంలో సాంచీ స్థూపాన్ని ముద్రించారు. మిగిలిన సెక్యూరిటీ ఫీచర్లు….కొత్త రెండు వేలు, ఐదొందల రూపాయల
...
Read more 0
Technology

మరిన్ని అద్భుత ఆఫర్లుతో జియో!

ఇప్పటికే ఉచిత ఆఫర్లతో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో, మరిన్ని అద్భుత ఆఫర్లు ఇవ్వడానికి సిద్దమవుతుందట. ”త్వరలోనే మేము మా టారిఫ్ ప్యాక్స్ ను అప్ డేట్ చేస్తాం. మరిన్ని అద్భుతమైన ఆఫర్లను ప్రవేశపెడతాం” అని ముంబాయికి చెందిన ఈ కంపెనీ తన అధికారిక వెబ్ సైట్లో పేర్కొంది. జియో ఇటీవల తీసుకొచ్చిన
...
Read more 0
Technology

యూట్యూబ్‌తో మ‌నీ సంపాదించాలి అనుకునే వారు తప్పకుండ చూడండి!

ఇకపై యూట్యూబ్‌ చానల్‌ ద్వారా డబ్బులు సంపాదించుకోవడం అంత సులభం కాదు!. వీటిని అడ్డుకట్ట వేసేందుకు కొత్త రూల్స్‌ని తీసుకొచ్చేసింది యూట్యూబ్‌. కొత్త నిబంధనల ప్రకారం యూట్యూబ్‌లో పోస్ట్‌ చేసిన వీడియోను కనీసం 10 వేల మంది చూస్తేనే దానిపై డబ్బులు వస్తాయని యూట్యూబ్‌ ప్రోడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ వైస్‌ప్రెసిడెంట్‌ ఎరియల్‌ బర్డిన్‌ తెలిపారు.అంతవరకు
...
Read more 0
Technology

రాత్రంతా ఛార్జింగ్‌తో బ్యాటరీ పాడవుతుందా…?

ఉదయమంతా మొబైల్‌ వాడి, రాత్రి నిద్రపోయే సమయంలో దాన్ని ఛార్జింగ్‌ పెట్టడం చాలామందికి అలవాటు. ఇది చాలా ఇళ్లలో జరిగే పనే. అయితే ఇలా రాత్రంతా లేదా ఎక్కువ సేపు ఛార్జింగ్‌ చేస్తే మొబైల్‌ బ్యాటరీ చెడిపోతుంది అంటుంటారు. బ్యాటరీలు పేలిపోయే అవకాశం ఉందనీ చెబుతుంటారు. ఈ ఇబ్బంది కొత్త తరం మొబైళ్లలో
...
Read more 0
Technology

మొబైల్‌ కొన్నప్పుడు ఇచ్చిన ఛార్జర్‌నే వాడాలా?

స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ పనితనంలో ఛార్జర్‌ది కీలక పాత్ర. అయితే మొబైల్‌ను కొనుగోలు చేసినప్పుడు ఇచ్చిన ఛార్జర్‌నే కచ్చితంగా వాడాలనే మాటలో నిజం లేదు. వేరే ఛార్జర్‌లతోనూ ఛార్జింగ్‌ పెట్టుకోవచ్చు. అయితే ఆ ఛార్జర్‌ కంపెనీ, అది హ్యాండిల్‌ చేయగలిగే విద్యుత్తు వోల్ట్‌లు తదితర విషయాలను గమనించాలి. నాసిరకం ఛార్జర్‌లలో సరైన రక్షణ ప్రమాణాలు
...
Read more 0
Technology

15వేలకు ఒప్పో కొత్త 4జీ ఫోన్…

ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ‘ఎ57’ ను డిసెంబర్ 12వ తేదీన విడుదల చేయనుంది. రూ.15,840 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. ఒప్పో ఎ57 ఫీచర్లు… 5.2 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1280 X 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్
...
Read more 0
political Technology

ఏ ATM లో క్యాష్ ఉందో తెలుసుకోండిలా‌!

డబ్బుల కోసం ఏటీఎంల ముందు పడిగాపులు కాస్తున్న ప్రజలకు శుభవార్త. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో చాలా ఏటీఎంలు తాత్కాలికంగా మూతపడిన సంగతి తెలిసిందే. దీంతో, ఏ ఏటీఎంలో డబ్బు ఉంది? ఎందులో లేదు అని తెలుసుకోవడం వినియోగదారులకు కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో రియల్ టైం వ్యవస్థ ద్వారా ఏ
...
Read more 0
Technology

259కే 10జీబీ డేటా

జియో దెబ్బతో టెలికాం కంపెనీలు ఆఫర్ల బాటపట్టాయి. ఇప్పటికే పలు సంస్థలు చౌక ధరలతో డేటా అందించనున్నట్లు ప్రకటించగా.. తాజాగా టెలికాం దిగ్గజ సంస్థ ఎయిర్‌టెల్‌ సరికొత్త ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్తగా 4జీ మొబైల్‌ ఫోన్లు కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ. 259కే 10జీబీ డేటా అందిస్తామని ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. కొత్త
...
Read more 0

apteka mujchine for man ukonkemerovo woditely driver.