October 19, 2017

Sports

political Sports

మమ్మల్ని ఎందుకలా చూస్తారు!

నెటిజెన్లు పై మండిపడ్డారు బ్యాడ్మింటన్ స్టార్ గుత్తాజ్వాల. ముఖ్యంగా క్రికెటర్ మిథాలీ రాజ్ పై నెటిజెన్లు వ్యాఖ్యలను ఖండించారు ఆమె. మహిళను గౌరవించే దేశంలో మహిళల పై ఇంత వివక్ష ఎందుకని ప్రశ్నించారు ఆమె. మహిళలంటే అంత చులకనా.. వారు తమకిష్టం వచ్చిన డ్రెస్సులను ధరించకూడదా అని ప్రశ్నించింది. అయితే అదే సమయంలో… ...
Read more 0
political Sports

మాది స్నేహ బంధం మాత్రమే!! : గుత్తా జ్వాల

గోపీచంద్‌తో వ్యక్తిగతంగా తనకేమీ సమస్యలేదని.. ఆయన సమస్యేంటో తనకు తెలియదన్నారు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల. గోపిచంద్‌ తనను మాత్రమే కాదు.. డబుల్ గేమ్‌ను ఎందుకు ప్రోత్సహించరో చెప్పాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యక్తులను కాకుండా గేమ్‌ను ఎంకరేజ్ చేయాలని కోరారు గుత్తాజ్వాలా. తాను దేని గురించీ ఆందోళన చెందక పోవడం వల్లే ...
Read more 0
Sports

చాహల్ మాయాజాలం.. కోహ్లీసేన ఘనవిజయం

ఇంగ్లండ్తో చివరిదైన మూడో ట్వంటీ-20 మ్యాచ్ లో టీమిండియా వెటరన్ బ్యాట్స్మన్లు చెలరేగారు.ఓటమితో ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ను ఆరంభించినా వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి 2-1తో సిరీస్‌ కైవసం చేసుకొంది. చిన్నస్వామి మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ...
Read more 0
Sports

యువి మళ్లీ వచ్చేశాడు

టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్‌ గా విరాట్‌ కోహ్లి ఎంపికయ్యాడు. ఎంఎస్‌ ధోని తప్పుకోవడంలో కెప్టెన్సీ బాధ్యతలు కోహ్లికి అప్పగించారు. ఇంగ్లండ్‌ తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌ కు జట్టును సెలక్షన్‌ కమిటీ శుక్రవారం ఎంపిక చేసింది. కెప్టెన్‌ గా తప్పుకున్న ధోని వికెట్‌ కీపర్‌ గా కొనసాగుతాడు. ఆశ్చర్యకరంగా మూడేళ్ల ...
Read more 0
political Sports

ధోనీ సంచలన నిర్ణయం

ఇంగ్లండ్‌తో వన్డే, టీ20 సిరీస్ ముందు కెప్టెన్ కూల్ ధోనీ షాకిచ్చాడు. ఇప్పటికే టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనీ.. మిగతా ఫార్మాట్లలోనూ సారథ్య బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. జనవరి 15 నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న వన్డే, టీ20 మ్యాచ్‌లకు మాత్రం అందుబాటులో ఉండనున్నట్లు తెలిపాడు. ధోనీ రిటైర్మెంట్ వ్యవహారాన్ని ...
Read more 0
Sports

విరాట్ సేన ఘన విజయం

మొహాలీలో భారత జట్టు తన విజయ పరంపరను కొనసాగించింది. ఐఎస్ బింద్రా స్టేడియంలో తన సత్తా చాటింది. మూడో టెస్టులో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. మొహాలీ మొనగాళ్లం మేమేనంటూ టీమిండియా చాటుకుంది. మ్యాచ్ నాలుగో రోజు 103 పరుగుల టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ అలవోగా ఆ లక్ష్యాన్ని సాధించింది. ...
Read more 0
Sports

హాంకాంగ్‌ ఓపెన్‌ ఫైనల్లో సింధు ఓటమి

హాంకాంగ్‌ ఓపెన్‌ ఫైనల్లో తెలుగు క్రీడాకారిణి సింధు పరాజయం పాలైంది. చైనీస్‌ తైపీ క్రీడాకారిణి తయ్‌జు చేతిలో వరుస రౌండ్లలో ఓడిపోయింది. తొలి రౌండ్‌ను 15-21 తేడాతో కోల్పోయిన సింధు.. రెండో రౌండ్‌లోనూ 17-21 తేడాతో ఓటమి పాలైంది. చైనా ఓపెన్‌ గెలిచిన ఉత్సాహంతో ఈ టోర్నీలో అడుగుపెట్టిన సింధుకు హాంకాంగ్‌ ఓపెన్‌లో ...
Read more 0
Sports

కబడ్డీ విశ్వవిజేత భారత్

కబడ్డీలో భారత్‌కు తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది. వరుసగా మూడోసారి ప్రపంచకప్ గెలిచి ఛాంపియన్‌గా ఆవిర్భవించింది. అహ్మదాబాద్‌లో ఇరాన్‌తో జరిగిన ఫైనల్‌లో భారత్ 38-29 పాయింట్లతో విజయం సాధించింది. మొదటి అర్ధభాగం పూర్తయ్యేసరికి ఇరాన్ 18-13 పాయింట్లతో వెనుకబడి ఉన్న టీమిండియా.. సెకండాఫ్‌లో చెలరేగి ఆడింది. భారత ఆటగాళ్లు రైడింగ్‌లో, డిఫెన్స్‌లో అద్భుత ఆటతీరుతో ...
Read more 0
Sports

సినీ ప్రముఖులపై గంభీర్ సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్ నటులను వెనకేసుకొచ్చిన బాలీవుడ్ నటులను స్టార్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చీల్చి చెండాడాడు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్థాన్‌ నటులకు మద్దతు ఇవ్వడం శోచనీయమన్నాడు. సినిమాలు, క్రికెట్ కంటే దేశమే గొప్పదని తేల్చి చెప్పాడు. దేశం తర్వాతే ఏదైనా అని స్పష్టం చేశాడు. ఉగ్రవాదుల దాడిలో మీ అన్నో, తమ్ముడో మరణించి ...
Read more 0
Sports

తొలివన్డేలోనే కివీస్‌ను బెదరగొట్టేశారు..!

ఐదు వన్డేల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. బౌలర్ల సమిష్టి రాణింపు, భారత స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ అజేయ హాఫ్ సెంచరీ(81 బంతుల్లో 85: 9 ఫోర్లు, 1 సిక్స్) చేయడంతో సిరీస్ లో జట్టుకు విజయం ...
Read more 0