నాలుగేళ్ల పాటు శ్రమించి, ఏకంగా అయిదు వందల కోట్లకుపైనే పెట్టుబడి పెట్టి ఓ సినిమా తీశారంటే.. ఆ ప్రయత్నానికి, సాహసానికీ వీరతాళ్లు వేయాల్సిందే. అది రజనీకాంత్ సినిమా. అందులోనూ సాంకేతికంగా అద్భుతాలు సృష్టించే శంకర్ దర్శకత్వంలో తెరకెక్కితే… ఇక ఆ సినిమా గురించి చెప్పేదేముంది?రజనీ అభిమానులు ఈ సినిమా కోసం కళ్లు కాయలు ...
Read more
0
Reviews
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ టాక్సీవాలా. నోటా సినిమాతో నిరాశపరిచిన విజయ్ ఈ సినిమా మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఇప్పటికే చాలా వాయిదాల తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాక్సీవాలా ఏ మేరకు ఆకట్టుకుంది..? విజయ్ దేవరకొండ మరోసారి తన ఫాం చూపించాడా..? ...
Read more
0
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా చూసేందుకు అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల మాస్ ఫార్ములాను పక్కన పెట్టి వరుస విజయాలు సాధిస్తున్న తారక్, తాను అనుకున్నట్టుగా త్రివిక్రమ్‌తో అరవింద సమేత వీర రాఘవ సినిమా చేశాడు. ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అంచనాలు అరవింద సమేత అందుకుందా..? ...
Read more
0
సీనియర్ హీరో నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో తెరకెక్కిన మల్టీస్టారర్ సినిమా దేవదాస్. చాలా కాలం తరువాత వైజయంతీ మూవీస్ బ్యానర్లో అశ్వనీదత్ స్వయంగా నిర్మాతగా తెరకెక్కించిన ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. భలే మంచి రోజు, శమంతకమణి లాంటి డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించిన శ్రీరామ్ ఆదిత్య.. నాగ్, ...
Read more
0
నేటితరం యువ కథానాయకుల్లో వరుణ్‌తేజ్ సినిమాల ఎంపిక చాలా భిన్నంగా ఉంటుంది. ముకుంద, కంచె, లోఫర్ ఇలా వేటికవే ప్రత్యేకం. గతేడాది శేఖర్‌కమ్ములతో కలిసి ప్రేక్షకులను‘ఫిదా’ చేశారు. ఇప్పుడు ‘తొలిప్రేమ’ అంటూ మరో ప్రేమకథతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. పవన్‌కల్యాణ్ తొలినాళ్లలో నటించిన ‘తొలిప్రేమ’ టైటిల్‌నే ఈ చిత్రానికీ పెట్టడంతో సినిమాపై కాస్త ...
Read more
0
అక్కినేని మూడోతరం వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన హీరోల్లో అక్కినేని అఖిల్ ఒకరు. తొలి సినిమా `అఖిల్` ఆశించిన మేర ఆకట్టుకోకపోయినా..రెండో చిత్రం విషయంలో అఖిల్ చాలా సమయాన్ని తీసుకున్నాడు. దాదాపు రెండేళ్ల పాటు సమయం తీసుకుని అక్కినేని ఫ్యామిలీకి మరచిపోలేని సినిమాను అందించిన డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో సినిమా అనౌన్స్ చేయగానే ...
Read more
0
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ వెండితెరపై తనదైన ముద్రవేసిన యువ కథానాయకుడు మంచుమనోజ్.మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శ్రీలంక శరణార్థుల నేపథ్యంలో తెరకెక్కిన ఒక్కడు మిగిలాడు సినిమాలో రెండు విభిన్న పాత్రలో నటించిన మనోజ్ ఆకట్టుకున్నాడా..? నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాదించాడా..? కథ ...
Read more
0
Social Links