January 17, 2019

political

YSRCP Mla Roja
political

సోమిరెడ్డికి రోజా కౌంటర్

ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్ఛాపురంలో జరిగిన బహిరంగ సభకు జనాలే రాలేదని వ్యాఖ్యానించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై వైకాపా ఎమ్మెల్యే రోజా తనదైన శైలిలో స్పందించారు. ఈ సభకు ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారని వ్యాఖ్యానించిన ఆమె, సోమిరెడ్డి గనుక ఇచ్చాపురం సభకు వచ్చుంటే, జనాలు కాళ్లకింద వేసి తొక్కేసేవారని అన్నారు. ఈ
...
Read more 0
YS Jagan Raitu Bhandu schme
political

బిగ్ బ్రేకింగ్ : రైతు పెట్టుబడి పథకం ప్రకటించిన జగన్!

ప్రతి రైతుకు వడ్డీ లేని రుణాలు ఇస్తా రైతులకు పగటి పూట 9 గంటలు ఉచిత కరెంట్ ఇస్తా మే నెలలో ప్రతి రైతుకు 12500 పంట పెట్టుబడిగా ఇస్తా రైతులకు బోర్లు ఉచితంగా వేయిస్తా రైతులకు భీమా ప్రీమియం పూర్తిగా ప్రభిత్వమే కడుతుంది 3000 కోట్లతో ధరల స్థిరీకరణ తీసుకువస్తా పంట
...
Read more 0
ys jagan Ichapuram Public meetingys jagan Ichapuram Public meeting
political

బిగ్ బ్రేకింగ్ : ప్రతి పార్లమెంటును ఒక జిల్లాగా చేస్తా! జగన్ హామీ

ప్రజా సంకల్ప యాత్ర ముగింపులో వైస్ జగన్ సంచలన నిర్ణయం ప్రకటించారు. అధికారంలోకి వస్తే వ్యవస్థలో మార్పులు చేస్తా గ్రామా సచివాలయాలు తీసుకు వస్తా గ్రామా పంచాయితులు బలోపేతం చేస్తా 25 జిల్లాలతో కొత్త ఆంధ్ర ప్రదేశ్ ని నిర్మిస్తా మీ గ్రామంలోనే యువతికి ఉద్యోగ అవకాశం ఇస్తా ప్రతి పథకం మీ
...
Read more 0
YS Jagan Praja Sankalpa Yatra
political

నిన్ను నమ్మము బాబు : జగన్

ప్రజాసంకల్ప యాత్ర ముగింపు సభలో జగన్ ప్రసంగం! *రుణమాఫీపై చంద్రబాబు రైతులను మోసం చేసాడు *దళారి వ్యవస్థకు నాయకుడు చంద్రబాబు *బాబు హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు లేవు *ఆయుష్ లో పనిచేసి వారి ఉద్యోగాలు ఊడిపోయాయి *గోపాల మిత్ర ఉద్యోగాలు ఊడిపోయాయి. *యువతి నిరాశలో ఉన్నారు *ఆదర్శ రైతుల ఉద్యోగాలు ఊడిపోయాయి *మొక్కుబడిగా
...
Read more 0
YS Jagan Mohan Reddy
political

నడిచింది నేనైనా నడిపించింది మీరే

ప్రజాసంకల్ప యాత్ర ముగింపు సభలో జగన్ ప్రసంగం! *నడిచింది నేనైనా .. నడిపించింది మీరే! *ఇంకా నాన్నగారి ఆశీస్సులు *నాకోసం అడుగులో అడుగు వేసిన ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు *ఈ యాత్రలో ప్రజల గుండె చప్పుడు విన్నాను *కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న దూరంకన్నా ఎక్కువ నడిచాను *రాష్టంలో ఒక వైపు
...
Read more 0
ys jagan
political

విజయసంకల్ప పైలాన్‌ ఆవిష్కరించిన జగన్‌

పాదయాత్ర ముగుస్తున్న నేపథ్యంలో ఇచ్ఛాపురంలోని బాహుదా నదీ తీరంలో ఏర్పాటైన విజయసంకల్ప స్థూపం (పైలాన్‌)ను వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. భారీ ఎత్తున తరలివచ్చిన వైసీపీ  సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు.. వైఎస్‌ జగన్‌ పైలాన్‌ను ఆవిష్కరించే దృశ్యాన్ని తిలకించారు. పైలాన్‌ ఆవిష్కరించడానికి ముందు ఆయన సర్వమత పెద్దల
...
Read more 0
Chinarajappa
political

అఖిల ప్రియా విషయం బాబుగారు చూసుకుంటారు!

మంత్రి అఖిలప్రియ గన్ మెన్ల తిరస్కరణ పై హోం మంత్రి చిన్నరాజప్ప స్పందించారు. మంత్రి అఖిలప్రియ తెలుసుకోవాల్సింది చాలా ఉందన్నారు. సమస్యలు ఉంటె పెద్దల దృష్టికి తీసుకురావలసిందని అభిప్రాయపడ్డారు. ఈ విషయం సీఎం దృష్టికి కూడా వెళ్లిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు సమస్యను పరిష్కరిస్తారని చినరాజప్ప తెలిపారు. కర్నూల్లో తాలుకా పోలీసుస్టేషన్ ను డిప్యూటీ
...
Read more 0
Actor Bhanu Chander
political

వైసీపీలో చేరిన భానుచందర్

వైసీపీలో వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా సినీ హీరో భానుచందర్ బుధవారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. ప్రస్తుతం వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇచ్చాపురంలో నేడు వైఎస్ జగన్ పాదయాత్ర నేటితో ముగియనుంది. కాగా ఇప్పటికే పలువురు సినీనటులు పోసాని
...
Read more 0
TDP Buddha Venkanna
political

టీడీపీకి షాక్ : జగన్ గూటికి బుద్ధా సోదరుడు!

టీడీపీ నేత,ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న సోదరుడు, బీసీ సంఘం నేత బుద్ధా నాగేశ్వరరావు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దీంతో ఎన్నికల వేళ టీడీపీకి షాక్‌ తగిలినట్టయింది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర నిర్వహిస్తున్న పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచుకున్నారు. ఆయనను పార్టీలోకి సాదరంగా
...
Read more 0
YS Jagan Padayatra
political

తుది అంకంలో వెల్లువెత్తిన జనసంద్రం!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర తుది రోజు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ ఉదయం 9 గంటల తరువాత ఇచ్ఛాపురం నియోజకవర్గం కవిటి మండలంలోని కొజ్జీరియాలో ఏర్పాటైన శిబిరం నుంచి బయటకు వచ్చిన జగన్, తనను కలిసేందుకు వేచిచూస్తున్న కార్యకర్తలు, అభిమానులను పలకరిస్తూ, ముందుకు సాగారు. అంతకుముందు
...
Read more 0

apteka mujchine for man ukonkemerovo woditely driver.