January 17, 2019

political

ap minister akhila priya
political

పార్టీ మారడంపై అఖిలప్రియ స్పందన చూసారా?

మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియ పార్టీ మారతారంటూ వ్యాపించిన వదంతులపై ఆమె స్పందించారు. కర్నూలులో ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కొందరు పనిగట్టుకుని మరీ తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వీటిని నమ్మొద్దని ప్రజలను కోరారు. వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డలో గెలిచి
...
Read more 0
YS JAGAN
political

కడపలో వీధి వీధి వాడ వాడల వైసీపీ అభిమానులే!

దాదాపు 14 నెలల తర్వాత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప కు వచ్చారు. ప్రజా సంకల్ప యాత్ర పేరిట దాదాపు 3640 ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల్లో మమేకమై వారికష్టాలు తెలుసుకున్నారు.వైఎస్ జగన్ కడప రానున్న నేపధ్యంలో కడపలో వీధి వీధి వాడ వాడల పెద్ద ఎత్తున
...
Read more 0
Kodali Nani
political

మాది కోడి కత్తి అయితే మీది కట్టప్ప కత్తి!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైసీపీ నేత, ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనతో కలవాలని చంద్రబాబు ఇటీవల చెప్పడంపై నాని విమర్శలు వ్యంగ్యంగా స్పందించారు. ఓవైపు పవన్ కల్యాణ్ రోడ్ల మీద తిరుగుతూ చంద్రబాబును అమ్మనా బూతులు తిడుతుంటే, ఆయన మాత్రం ‘పవన్
...
Read more 0
ys jagan Case
political

కోడికత్తి కేసులో స్పీడ్ పెంచిన ఎన్ఐఏ

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు ఈరోజు కోర్టులో హాజరుపరిచారు. నిన్న రాత్రి శ్రీనివాసరావును విశాఖపట్నం జైలు నుంచి తీసుకొచ్చిన అధికారులు రాత్రంతా విజయవాడలోని ఓ రహస్య ప్రాంతంలో ఉంచారు. అనంతరం ఈరోజు ఎన్ఐఏ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా
...
Read more 0
Minister Ganta Srinivasa Rao
political

గంటా వినూత్న నిరసన!

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలంటూ నాన్ పొలిటికల్ జేఏసీ వినూత్న నిరసన చేపట్టింది. రైల్వే డీఆరే ఎం కార్యాలయం ఎదుట భోగి మంటలు వేసి విభజన హామీల చట్టంలోని 13వ షెడ్యూల్ ప్రతులను నిరసనకారులు తగులబెట్టారు. కేంద్రం మోసపూరిత వైఖరిని అవలంబిస్తోందంటూ ఆందోళనకారులు నినాదాలు చేపట్టారు. ఈ కార్య్రకమానికి హాజరైన
...
Read more 0
YS Jagan
political

కడప గడ్డపై జగన్ అడుగు!

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ దాదాపు 14 నెలల తర్వాత సొంత జిల్లా కడపలో అడుగుపెట్టారు. నిన్నతిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న జగన్ ఈరోజు ఉదయం 8.30 గంటలకు రైల్వే కోడూరుకు చేరుకున్నారు. అక్కడ తన తండ్రి వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జగన్ ను చూడగానే
...
Read more 0
Janasena Chief Pawan Kalyan
political

పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

పార్టీ నిర్మాణంపై దృష్టిపెట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్… జిల్లాలవారీగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇవాళ విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో కడప జిల్లా నేతలతో సమావేశమైన పవన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2014లో కొన్ని స్థానాల్లో పోటీ చేయాలని అనుకున్నామని గుర్తుచేసుకున్న ఆయన… కొన్ని స్థానాల్లో పోటీ
...
Read more 0
Acham Naidu
political

అచ్చెన్నాయుడుకు తప్పిన ప్రమాదం!

ఇచ్ఛాపురం నియోజకవర్గంలో టీడీపీ బైక్ ర్యాలీలో మంత్రి అచ్చెన్నాయుడు కాన్వాయ్ కు తృటిలో ప్రమాదం  తప్పింది. అచ్చెన్నాయుడు ఎస్కార్ట్ వాహనం పై వైసీపీ హోర్డింగ్ బోర్డు పడింది. బైక్ ర్యాలీ చేస్తున్న నలుగురు టీడీపీ కార్యకర్తలకు స్వల్పగాయాలయ్యాయి.  అంతకు ముందు  సోంపేట మండలం కొర్లాం నుంచి ఇచ్ఛాపురం వరకూ  టీడీపీ బైక్ ర్యాలీని
...
Read more 0
YS Jagan Begins Walk Tirumala
political

కాలినడకన తిరుమలకు జగన్‌

ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి .. వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు సామాన్య భక్తుడిలా కాలినడకన తిరుమలకు బయలు దేరారు. మెట్ల మార్గంలో కొబ్బరికాయ కొట్టి నడక ప్రారంభించారు. సాయంత్రానికి కొండ మీదకు చేరుకుంటారు. ఆయన వెంట తిరుమల వెళ్లేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. గోవింద నామ స్మరణతో ముందుకు సాగుతున్నారు.
...
Read more 0
Kesineni Nani
political

కాబోయే ముఖ్యమంత్రి లోకేశ్

భవిష్యత్తులో నారా లోకేశ్ సీఎం అవుతారని, ఆయనకు ఆ అర్హత నూటికి నూరు శాతం ఉందని విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం చింతలపాడులో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఆయన, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, టీడీపీయే అధికారంలో ఉండాలని అన్నారు. గ్రామాల్లో ఏవైనా సమస్యలుంటే,
...
Read more 0

apteka mujchine for man ukonkemerovo woditely driver.