October 19, 2017

political

political

మరోసారి కార్యకర్త చెంప చెళ్లుమనిపించిన బాలయ్య

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ మరోసారి చేయి చేసుకున్నారు. ఆయన హిందూపూర్ లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను బాలకృష్ణకు వివరించారు. బాలకృష్ణ రోడ్డుమీద నడుస్తున్న సమయంలో ఒక కార్యకర్త తనకన్నా ముందుగా నడుస్తుండగా, బాలకృష్ణ ఏమనుకున్నారో,ఏమో కాని అతనిపై చేయి చేసుకున్నారు. ...
Read more 0
political

పవన్ ఆవేశాన్ని కంట్రోల్ చేస్తున్న రహస్య వ్యక్తి అతనేనా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ కీలకమైన విషయం ప్రస్తావించి అంతలోనే అభిమానుల ఒత్తిడి మేరకు ఆ ప్రకటనని తన సోషల్ మీడియా ఎకౌంటు నుంచి తొలగించారు. ఏపీ, తెలంగాణాలో కలిపి 175 స్థానాలు మా బలం ఉంటె అన్ని స్థానాల్లోనే పోటీ చేస్తాం. మా బలం ఎంత ఉంటే అంతే పోటీ ...
Read more 0
political

టీడీపీకి దూరమవుతున్న బోండా ఉమ!

టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ. మీడియాలో చాలా ప్రముఖంగా కనిపిస్తున్న నేత. ప్రతిపక్షంపై విరుచుకుపడడంలో ముందుండే వ్యక్తి. అలాంటి బోండా ఉమ ఇప్పుడు మీడియాలో కనమరుగైపోయారు. ఇంతకీ ఆయన ఏమైపోయారు..?విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి బోండా ఉమ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రతిపక్షాల నోరు మూయించేందుకు బోండా ఉమ వల్లనే సాధ్యమయ్యేది.. వాళ్ల నోరు మూయించేందుకు ...
Read more 0
Movie political

బిగ్‌బాస్‌: విన్నర్‌ శివబాలాజీ!!

తెలుగు బుల్లితెరపై సంచలనం సృష్టించిన బిగ్‌బాస్‌ షో తొలి సీజన్‌ ఘనంగా ముగిసింది.బిగ్‌బాస్ సీజన్-1 విన్నర్ ఎవరూ? అన్న ఉత్కంఠకు ఆదివారం తెర పడింది. 70 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా సాగిన ఈ షో ఫైనల్ ఆదివారం జరిగింది. ఈ షో ఫైనల్ విన్నర్ కోసం బుల్లితెర ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ...
Read more 0
political

19..24..29 ..ఇదేమి లెక్క బాబు..!

2019 ఎన్నికల్లోనూ తమ పార్టీయే అధికారంలోకి వస్తుందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు… 2024, 2029లోనూ ఇదే రిపీట్‌ అవుతుందన్నారాయన. కలెక్టర్ల సదస్సు తర్వాత మీడియాతో మాట్లాడిన ఏపీ సీఎం… ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో త‌మ నేత‌లు, కార్యక‌ర్తలు 20 ల‌క్షల ఇళ్లకు వెళ్లారని… ప్రజలకు మరింత దగ్గరవుతున్నామన్నారు. ప్రాజెక్టులకు నీళ్లు ...
Read more 0
political

మీడియా తీరుపై జేపీ సంచలన వ్యాఖ్యలు!!

ప్రస్తుత మీడియా పోకడలు సంచలనాల కోసం పరుగులు పెడుతున్న తీరుపై లోక్ సత్తా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు . సురాజ్య పాలన కోసం రాష్ట్రం అంతా తిరుగుతున్న జెపి రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మీడియా యాజమాన్యాల తీరు ఘోరంగా ఉందని ...
Read more 0
political

‘సదావర్తి’పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

సదావర్తి భూముల వేలంపాట విషయంపై సుప్రింకోర్టు స్పందించింది. ఆ భూములకు నలభై కో్ట్లు రావడం చిన్న విసయం కాదని కోర్టు వ్యాఖ్యానించింది. సదావర్తి భూముల వేలం ను రెండోసారి పెట్టడం జరిగిందని ప్రభుత్వ తరపు న్యాయవాది జడ్జికి వివరించారు. అయితే 60.30 కోట్లకు పాట పాడిన బిడ్డర్ డబ్బు చెల్లించలేదని, రెండో బిడ్డర్ ...
Read more 0
political Uncategorized

జనసేన కొత్త ‘స్లోగ‌న్‌’ దేనికి సంకేతం!

“అడుగు ముందుకు వేస్తే తల తెగి పడాలే గానీ… కాళ్లు అయితే వెనక్కి పడవు“ అంటూ పిలుపునిచ్చారు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఈ స్లోగన్ ప్ర‌స్తుతం అభిమానుల‌తో పాటు కామ‌న్ జ‌నాల్లోనూ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. ఈ ఒక్క స్లోగ‌న్‌తో రాజ‌కీయ‌ర‌ణ‌రంగంలో అస‌లు సిస‌లు యుద్ధానికి రెడీ అవుతున్నాన‌ని ప‌వ‌న్ హింట్ ఇచ్చాడు. ...
Read more 0
Movie political Reviews

‘జై లవకుశ’ మూవీ రివ్యూ

ఎన్టీఆర్‌ సినిమా అంటేనే అభిమానులకు పండగ. తన డాన్సులు, నటన, డైలాగులతో విందు భోజనం వడ్డిస్తాడు. ఒక్క ఎన్టీఆరే ఇన్ని చేస్తుంటే.. ముగ్గురు ఎన్టీర్లను చూపిస్తే ఇంకెన్ని చేయొచ్చు..?? ఈ ఆలోచన నుంచి పుట్టిన ‘జై లవకుశ’ ఈ రోజులు ప్రేక్షకుల ముందుకి వచ్చింది.నెగ‌టివ్ షేడ్స్ ఉండే పాత్ర‌ను ఎన్టీఆర్ ఎలా చేశాడు. ...
Read more 0
political

ఏసుదాస్‌ కల నెరవేరబోతోంది!!

ఆయన గొంతు అజరామరం. ఆబాల గోపాలం ఆయన పాట వింటే భక్తి పారవశ్యంలో మునిగి తేలాల్సిందే. సంగీత సరస్వతి ముద్దు బిడ్డ అనే చెప్పాలి . ఎంతటి విద్వత్తు ఉంటేనే ఆయన హిందువు గా పుట్టకపోవడం తో కొన్ని సంప్రదాయ హిందూ దేవాలయ ప్రవేశాలకు నోచుకోకపోవడం కులాలకు, మతాలకు అతీతంగా ఆయన్ను గుండెల్లో ...
Read more 0