June 24, 2017

Movie

Movie

చివరి చూపు చూడలేకపోయా చాల బాధగా ఉంది : చిరంజీవి

ఇటీవ‌ల మృతి చెందిన ద‌ర్శ‌కుడు దాస‌రి నారాయ‌ణ రావుకు హైద‌రాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబ‌ర్‌లో ఈ రోజు సంస్మ‌ర‌ణ స‌భ నిర్వ‌హిస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ప‌లువురు సినీన‌టులు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా చిరంజీవి మాట్లాడుతూ…  దాసరి ఆసుప‌త్రిలో చేరిన మొద‌టి రోజుల్లో ఆయ‌నను చూడ‌డానికి తాను వెళ్లాన‌ని అన్నారు. ఆ స‌మ‌యంలో ...
Read more 0
Movie Videos

దాసరి మరణం పై అనుమానాలు ఉన్నాయంటున్న కోడలు

దాసరి మరణం పై అనుమానాలు ఉన్నాయంటున్న కోడలు ...
Read more 0
Movie Reviews

రారండోయ్.. వేడుక చూద్దాం రివ్యూ

నటుడిగా తన రీచ్ ను మరింత పెంచుకోవడానికి నాగచైతన్య ఎన్నుకున్న సినిమా ‘రా రండోయ్ వేడుక చూద్దాం’. ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసిన చైతు ఎంతవరకు సక్సెస్ ను అందుకున్నాడో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం! కథ: భ్రమరాంబ(రకుల్ ప్రీత్ సింగ్)ను చిన్నప్పటినుండి ఎంతో గారంబంగా పెంచుతారు. కుటుంబం తప్ప ...
Read more 0
Movie

ముగిసిన మీలో ఎవరు కోటీశ్వరుడు షో..

ఎన్నో అంచనాలతో మెగాస్టార్ చిరంజీవి బుల్లి తెరపై హోస్ట్ గా మీలో ఎవరు కోటీశ్వరుడు షో ద్వారా అడుగు పెట్టారు.. కానీ ఈ షో అనుకున్నంతగా విజయాన్ని నమోదు చేసుకోలేదు.. కాగా గత కొన్ని వారాలుగా ప్రసారం అవుతున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ 4’ ముగిసింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన చివరి ...
Read more 0
Movie

అనుష్క, ప్రభాస్ ల పెళ్లిపై మరో వార్త!

ప్రభాస్ .. అనుష్క లు ప్రేమలో పడ్డారనీ .. త్వరలో వాళ్లు పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై ఇద్దరూ మౌనంగా ఉండటం, ఈ ప్రచారానికి బలం చేకూరినట్టు అవుతోంది. ఈ ఇద్దరి వివాహం డిసెంబర్లో ‘మాహిష్మతి’ సెట్లో జరగనుందనే మరో ప్రచారం ఊపందుకుంది.    మొదటి ...
Read more 0
Movie

‘అఖిల్’కి హీరోయిన్ కష్టాలు!

టాలీవుడ్ మన్మథుడు ‘నాగార్జున’ తనయుడు ‘అఖిల్’ మొదటి చిత్రం అనంతరం చాలా గ్యాప్ తీసుకున్నాడు. మొదటి చిత్రం అంతగా ఆకట్టుకోలేక పోయేసరికి చాలా రోజులు విరామం తీసుకుని రెండో సినిమాకు సన్నద్ధం అయిన సంగతి తెలిసిందే. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. విక్రమ్ దర్శకత్వంలో ‘మనం’ చిత్రం ...
Read more 0
Movie

రక్షకభటుడు సస్పెన్స్ వీడింది

హీరో పేరు రివీల్ చెయ్యకుండా మూవీని ప్రమోట్ చేస్తూ సస్పెన్స్ క్రియేట్ చేశారు రక్షకభటుడు చిత్ర బృందం. పోలీస్ డ్రస్ లో ఉన్న ఆంజనేయస్వామి ఎవరా అంటూ ప్రజల్లో ఆసక్తి రేకెత్తించి థియేటర్లకు రప్పించారు. పోలీస్ స్టేషన్ లో హర్రర్ కామెడీ చూపిస్తూ బ్రహ్మానందాన్ని డైరెక్టర్ పాత్రలో ట్రైలర్ రిలీజ్ చేశారు. సినిమా ...
Read more 0
Movie

సింగర్ సునీతకు కోపం వచ్చింది!చివాట్లు పెట్టింది!

సెల‌బ్రిటీల ఫోటోల్ని, వీడియోల్ని యూట్యూబ్‌లో అమ్ముకుని వ్యాపారం చేయ‌డం ప్ర‌స్తుత ట్రెండ్‌. అయితే హెడ్డింగుల్లో చీప్‌ ట్రిక్స్ ప్లే చేయ‌డం ద్వారా యూట్యూబ్ చానెళ్లు అభాసుపాల‌వుతున్నాయ్‌. తాజాగా సీనియ‌ర్ సింగ‌ర్ సునీత కుమార్తె గురించి స్టోరి వేసిన ఓ యూట్యూబ్ చానెల్.., కొన్ని ఫోటోల్ని, వీడియోల్ని పోస్ట్ చేసి త‌ప్పుడు హెడ్డింగ్ పెట్టి ...
Read more 0
Movie

జబర్దస్త్ ఫేం వినోద్‌ కిడ్నాప్‌ కలకలం! ..అసలేం జరిగిందంటే..

‘జబర్దస్త్‌’ ఫేమ్‌, హాస్య నటుడు వినోద్‌ కిడ్నాప్‌ అయ్యాడని, ఆత్మహత్యాయత్నం చేశాడంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని తెలుస్తోంది. ఇంతకీ వినోద్ ఘటనలో ఏం జరిగిందంటే… కడప జిల్లాకు చెందిన వినోద్ తల్లి శిరోమణమ్మ సోదరి లక్ష్మమ్మ కర్నూలు జిల్లాలోని సంజామల మండలంలోని బొందలదిన్నెలో నివాసం ఉంటోంది. ఆమె కుమారుడు, కుమార్తె ఇద్దరూ ...
Read more 0