July 24, 2019

Crime

Hyderabad twin blasts case Two convicts sentenced to death
Crime political

జంట పేలుళ్ల కేసు.. కోర్టు సంచలన తీర్పు!

గోకుల్‌చాట్‌, లుంబినీ పార్క్‌ జంట పేలుళ్ల కేసులో పేలుళ్ల కేసులో నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. ఇద్దరు దోషులకు శిక్ష ఖరారైంది. దోషులిద్దరికి ఉరి శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఏ-1, ఏ-2 ఇద్దరు దోషులకు సోమవారం సాయంత్రం న్యాయస్థానం ఉరి శిక్ష విధిస్తూ పోలీసులకు ఆదేశాలు చేసింది. రూ.
...
Read more 0
Rave Party In Rajamundry
Crime

రాజమండ్రిలో రేవ్‌ పార్టీ అలజడి!

రాజమండ్రిలో రేవ్ పార్టీలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. నిన్నటివరకు గుట్టుచప్పుడుకాకుండా కిరాయి గదుల్లో సాగే జల్సా విందులు విశాఖకు చేరుకున్నాయి. పక్క రాష్టాల నుండి అమ్మాయిలను తీసుకొచ్చి ప్రముఖులకు మైకమేత్తిస్తున్న తీరు పోలీసుల దాడుల్లో బట్టబయలైంది. రంపచోడవరం దేవరాయిగూడెం ఏ 1 రిసార్టుపై అర్ధరాత్రి రహస్యంగా నిర్వహిస్తున్న రేవ్ పార్టీలపై పోలీసులు దాడి
...
Read more 0
Hyderabad twin blast case
Crime

జంట పేలుళ్ల కేసులో తుది తీర్పు

హైదరాబాద్‌లో కలకలం సృష్టించిన జంట పేలుళ్ల కేసులో తుది తీర్పు వెలువరించింది కోర్టు… ఈ కేసులో ఇద్దరిని దోషులుగా తేల్చింది నాంపల్లి అదనపు మెట్రో పాలిటన్ సెషన్స్ కోర్టు. లుంబినీ పార్క్, గోకుల్ చాట్ పేలుళ్ల కేసులో అక్బర్ ఇస్మాయిల్ చౌదరి (ఏ1), అనీఖ్ షఫీఖ్‌ సయ్యద్‌ (ఏ2) దోషులుగా ఖరారు చేస్తూ
...
Read more 0
Sadist husband
Crime

భార్య నగ్నఫోటోలతో భర్త బ్లాక్ మెయిల్!

తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు భార్యకు నరకం చూపించాడు ఓ శాడిస్ట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. అసభ్యకరంగా ఫొటోలు, వీడియోలు తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. ఈ విషయంపై అత్తమామలకు చెప్పినా లాభం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది ఓ బాధితురాలు. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా రాయదుర్గంకు చెందిన త్రివేణి, రాజేంద్రప్రసాద్‌కు గతేడాది వివాహం
...
Read more 0
Varavara Rao
Crime

మోడీ హత్యకు కుట్ర ..! వరవరరావు ఇంట్లో సోదాలు!

విరసం నేత వరవరరావు నివాసంతో పాలు నగరంలోని పలువురి నివాసాలపై మహారాష్ట్ర పోలీసులు మంగళవారం సోదాలు కొనసాగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హత్య చేసేందుకు మావోయిస్టులు కుట్ర చేసినట్లు పుణె పోలీసులు ఆధారాలతో బయటపెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులోకు సంబంధించి గతంలో అరెస్ట్ చేసిన రోనాల్డ్ విల్సన్ ల్యాప్‌టాప్‌లో దొరికిన లేఖ
...
Read more 0
Beautician Padma Case
Crime

బ్యూటీషియన్‌ పద్మకేసులో ఊహించని మలుపు!

బ్యూటీషియన్‌ పద్మపై దాడి కేసు మరో మలుపు తిరిగింది. పద్మపై హత్యాయత్నం చేశాడని అనుమానిస్తున్న నూతన్‌ కుమార్ ఆత్మహత్య చేసుకోవడంతో ఊహించని మలుపు తిరిగింది. గుంటూరు నుంచి నరసరావుపేట వెళ్లే దారిలో రైలు పట్టాల వద్ద ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి నూతన్‌ కుమారేనని తెలిసింది. అక్కడ లభించిన ఆధార్‌ కార్డు ద్వారా మృతదేహం
...
Read more 0
Ramachandrapuram SI
Crime

కాల్వలోకి దూసుకెళ్లిన కారు..ఎస్‌ఐ గల్లంతు!

కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ – విజయవాడ కరకట్టపై పాపవినాశనం దగ్గర జరిగిన ప్రమాదంలో ఓ ఎస్‌ఐ గల్లంతైనట్టుగా సమాచారం. రామచంద్రపురం నుండి అవనిగడ్డ వైపునకు కారు వెళ్తుండగా కరకట్టపై నుండి పక్కనే ఉన్న పంటకాలువలోకి దూసుకెళ్లింది… ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయిన క్రమంలో ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో
...
Read more 0
Beautician Padma
Crime

మహిళ కాళ్లు, చేతులు కట్టేసి…!

భర్తకు దూరంగా ఉంటున్న వివాహితమై హత్యాయత్నం కలకలం రేపింది… కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని బాపులపాడులో పద్మ అనే మహిళను  కాళ్లు, చేతులు కట్టేసి కత్తులతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. బ్యూటీషన్‌గా పనిచేస్తున్న పద్మ గొడవల కారణంగా కొంత కాలంగా భర్తకు దూరంగా ప్రసాద్ అనే యువకుడితో కలిసి ఉంటుంది. వివాహేతర
...
Read more 0
Crime

ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ముగ్గురు అమ్మాయిల జీవితాలతో..!

ఇరిగేషన్‌ శాఖలో నిత్యపెళ్లికొడుకు బాగోతం బట్టబయలైంది. బదిలీ అయిన ప్రతిసారీ ఒక్కోచోట ఒక్కొక్కరని పెళ్లి చేసుకోవడం ఆనవాయితీగా చేసుకున్నాడు శ్రీనివాస్‌. ఇప్పటికే మూడు పెళ్లిల్లు చేసుకున్న శ్రీనివాస్‌ నాలుగో వివాహానికి సిద్ధమయ్యాడు.. విషయం తెలుసుకున్న మూడో భార్య ఆందోళనకు దిగడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌ సరూర్‌ నగర్‌లోని భాగ్యనగర్‌ కాలనికి చెందిన
...
Read more 0
Crime

ఆన్‌లైన్‌ లో మగాళ్లను ఆకర్షించి..!

పేరుతో ఆన్‌లైన్‌లో వల వేసి మగాళ్లను మోసం చేస్తున్న ముఠా పోలీసులకు చిక్కింది. సోషల్ మీడియాలో యువతుల ఫొటోలతో ఫేక్ ఖాతాలు తెరిచి, వాటి ద్వారా అబ్బాయిలకు ఎరవేసి వాళ్లను ఛీట్ చేస్తున్నారు. ఇప్పటికి 5 అకౌంట్ల ద్వారా చాలా మందిని మోసం చేసినట్టు గుర్తించారు. దాదాపు 20 లక్షల వరకూ వసూలు
...
Read more 0

apteka mujchine for man ukonkemerovo woditely driver.