ప్రముఖ సినీనటి భానుప్రియపై తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఏడాది క్రితం 14 ఏళ్ల సంధ్య అనే తన కుమార్తెను చైన్నైలో ఉన్న భానుప్రియ ఇంట్లో పనికి పంపించామని… అప్పటి నుంచి తన కూతురును చిత్రహింసలు పెడుతున్నారని సామర్లకోట మండలానికి చెందిన ప్రభావతి అనే మహిళ పోలీసులకు ...
Read more
0
Crime
కట్టుకున్న భార్య, కూతురిని వదిలి మరో యువతితో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్న భర్త ప్రియురాలితో ఉండగా భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన నాగరాజుతో అమ్యూలకు 2007లో వివాహమైంది. వీరికి ఎనిమిదేళ్ల కూతురు కూడా ఉంది. ...
Read more
0
హైదరాబాద్ నగరంలోని ఓ ఫాం హౌస్‌లో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. నగర శివారులోని శామీర్‌పేట్‌లో యువతులతో డాక్టర్లు ఈ పార్టీని నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి 11మంది డాక్టర్లును అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్లతో పాటు నలుగురు యువతులు పోలీసుల తనిఖీలో పట్టుబడ్డారు. పార్టీ నిర్వహిస్తున్న వారిని ...
Read more
0
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర సంచలనం రేపిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ పోలీసులు ఈ కేసు విచారణలో ఇప్పటివరకూ ఎలాంటి పురోగతి సాధించనందున దీన్ని సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ విచారణను త్వరితగతిన ముగించి నివేదికను సమర్పించాలని సీబీఐ న్యాయవాదిని ...
Read more
0
ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఓ కామాంధుడి లీలలు బయటపడుతున్నాయి. అభాగ్యులను కాపాడాల్సిన పెద్దదిక్కే దారుణానికి పాల్పడ్డాడు. దాదాపు పదేళ్లుగా ఎలాంటి బదిలీలు లేకుండా సూపరిటెండెంట్‌గా నందగోపాల్ విధులు నిర్వహిస్తున్నారు. 58 ఏళ్ల వయస్సులో కూడా ఇతను వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఓ మైనర్ బాలికపై అత్యచారానికి పాల్పడ్డాడు. తాను ఇంటికి వెళ్లాలని ...
Read more
0
కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు ఓ విద్యార్థినిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. కత్తితో బాలిక గొంతు కోసి అనంతరం తాను గొంతు కోసుకున్నాడు. కర్నూలు జిల్లాలోని బంగారుపేట పాఠశాలకు చెందిన హిందీ పండిట్ శంకర్ అదే పాఠశాలకు చెందిన ఓ తొమ్మిదో తరగతి విద్యార్థినిపై శనివారం ...
Read more
0
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి చిట్టా పెరిగిపోతోంది. రెండు నెలల క్రితం ఏపీ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ రాజకీయ నాయకుడి వాహనంపై ఏకంగా 40కి పైగా, తాజాగా ఓ ద్విచక్రవాహనం 135 సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ రెండింటిని ఒకే ట్రాఫిక్ ఎస్ఐ గుర్తించడం ...
Read more
0
భార్యను అప్రతిష్టపాలు చేయడంతో పాటు ఆమె నుంచి విడాకులు తీసుకోవాలన్న ఆలోచనతో ఆశ్లీల చిత్రాలను వాట్సాప్ స్టేటస్‌లో పెట్టడంతో పాటు అభ్యంతరక వ్యాఖ్యలు చేసిన ప్రియుడు, ప్రియురాలిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ కథనం ప్రకారం…ఆస్ట్రేలియాలో బీబీఏ చదివిన వనస్థలిపురానికి చెందిన ఆలపాటి ...
Read more
0
మధురమైన పాటల రచయితగా మంచి పేరు సంపాదించుకున్నాడు. వంద సినిమాలకు పైగా పాటలు రాశాడు. పరిస్థితులు మారాయి.. అవకాశాలు తగ్గడం… కుటుంబ వివాదాల నేపథ్యంలో చోరావతారం ఎత్తాడు. ఆలయాల్లో చోరీలు చేస్తున్న సినీ గేయ రచయిత కులశేఖర్‌ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి పది సెల్ఫోన్లు, రూ. 50 వేలు, ...
Read more
0
ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా ఓ కుమారుడు జన్మించాడు. కాలచక్రం మూడేళ్లు తిరిగింది. ప్రేమ స్థానంలో అనుమానం పురుడుపోసుకుంది. చివరికి అది ఆ ఇల్లాలిని నిలువునా కాల్చేసింది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను సజీవ దహనం చేసి పరారైన ఘటన హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్ పోలీస్ ...
Read more
0
Social Links