కమెడియన్‌ పృథ్వి నన్ను మోసం చేసాడు!

prudviiప్రముఖ కమెడియన్‌ పృథ్విపై పోలీసులు కేసు నమోదు చేశారు. పృథ్వి తనను వివాహం చేసుకుని మోసం చేశాడని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుపై 498ఏ, 420 సెక్షన్ల కింద బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ప్రస్తుతం బిజీ క‌మెడియ‌న్‌గా వెలుగొందుతున్నపృథ్వీ 30 ఇయర్ ఇండస్ట్రీ డైలాగ్‌తో సూప‌ర్ క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇండ‌స్ట్రీ తొలి ద‌శ‌లో ప‌లు ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ క‌మెడియ‌న్ ప్రస్తుతం చేతి నిండా సినిమాల‌తో బిజీగా ఉన్నాడు.

Total Views: 11398 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

రక్షించాల్సిన వాడే భక్షించాడు! తిరుపతిలో కామాందుడు!

ప్రభుత్వ బాలికల వసతి గ‌ృహంలో ఓ కామాంధుడి లీలలు బయటపడుతున్నాయి.