తాజా సర్వేలో వైసీపీ దూకుడు!

మరో నాలుగు నెలల్లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 19 లోక్ సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని, ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం 6 ఎంపీ సీట్లకు పరిమితం అవుతుందని ‘రిపబ్లిక్‌ టీవీ – సీ ఓటర్‌’ సర్వే వెల్లడించింది. ‘నేషనల్‌ అప్రూవల్‌ రేటింగ్స్‌’ పేరిట జరిపిన సర్వే ఫలితాలను రిపబ్లిక్‌ టీవీ విడుదల చేస్తూ, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, 25 లోక్‌సభ స్థానాలకుగానూ 19 వైసీపీకి, 6 టీడీపీకి వస్తాయని, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ఒక్క సీటు కూడా దక్కదని అంచనా వేసింది. ఓట్ల శాతం పరంగా చూస్తే, వైసీపీకి 41.3 శాతం ఓట్లు, టీడీపీకి 33.1 శాతం ఓట్లు దక్కే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

Total Views: 270 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

రెండు ముక్కలైన జమ్మూకశ్మీర్

జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. మోడీ