ఇదేమైనా పశువుల దొడ్డా?.. భాగమతి అడ్డా!!

స్వీటి అనుష్క ప్రధాన పాత్రలో యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న హిస్టారికల్ మూవీ భాగమతి. దాదాపు 40 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి అశోక్ డైరెక్టర్. ఆ మధ్య రిలీజైన భాగమతి ఫస్ట్ లుక్ టీజర్ ఇంప్రెస్ చేసింది. ఇప్పుడు ధియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేసింది భాగమతి టీమ్. మీరు మమ్మల్ని నడిపిస్తాను అంటున్నది చీకట్లోకి కాదు.. వెలుగులోకి అంటూ మొదలైన భాగమతి ట్రైలర్.. సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటు హర్రర్ నిండి ఉంది. ఎవరు బడితే వారు రావడానికి.. ఎప్పుడు బడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా పశువుల దొడ్డనుకుంటున్నారా..? భాగమతి అడ్డా.. లెక్క తేలాలి ఒక్కడ్ని పోనివ్వనూ అంటూ అనుష్క చెప్పిన డైలాగ్ తో మరో సారి అరుంధతి సినిమా కళ్ల ముందు కనిపిస్తుంది అని చెప్పవచ్చు. 

Total Views: 810 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

సినిమాలకు సమంత గుడ్‌ బై!

వరుస సూపర్ హిట్స్ తో మంచి క్రేజ్ లో ఉన్న