April 29, 2017
Archives by: Admin

Admin

1420 Posts 0 comments

Admin Posts

బాహుబలి2 వివాదంలో కలెక్టర్ అమ్రాపాలి

Movie
ఒక పక్క బాహుబలి రికార్డ్స్ మోత మోగిస్తుంటే మరో వైపు బాహుబలి 2 సినిమా కోసం 500 టికెట్స్ బుక్ చేసిన వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రాపాలి పై ఓ వ్యక్తి ఫిర్యాదు చేసాడు. కలెక్టర్ అధికార దుర్వినియోగానికి ...
Read more 0

ఆంధ్రజ్యోతి కార్యాలయంలో అగ్నిప్రమాదం!

political
జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో ఉన్న ఆంధ్రజ్యోతి కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తుంది. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పుతున్నారు.దాదాపు రెండు గంటల నుంచి మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి. ఆఫీసు ...
Read more 0

విద్యాసాగర్ రావు ఇక లేరు

political
నీటిపారుద‌ల రంగ నిపుణుడు, రిటైర్డ్ చీఫ్ ఇంజినీరు,తెలంగాణ ప్రభుత్వ నీటిపారుద‌ల స‌ల‌హాదారు ఆర్ విద్యాసాగర్ రావు(78) క‌న్నుమూశారు. గ‌త కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఇవాళ హైద‌రాబాద్‌లోని కాంటినెంట‌ల్ ఆసుప‌త్రిలో తుదిశ్వాస విడిచారు. విద్యాసాగ‌ర్‌రావుకు ఇద్దరు సంతానం(అమ్మాయి, ...
Read more 0

బాహుబలి 2 తొలి రోజు కలెక్షన్స్!

Movie
‘బాహుబలి’ సాధించిన ఘన విజయం .. ఆ భాగంలోని సస్పెన్స్ ‘బాహుబలి 2’ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూసేలా చేసింది. తొలి భాగాన్ని ప్రేక్షకులు మరచిపోకుండా .. రెండవ భాగంపై వాళ్ల ఆసక్తి తగ్గకుండా చేయడంలో దర్శక నిర్మాతలు ...
Read more 0

జగన్ పార్టీలోకి ఉత్తరాంధ్ర కీలక నాయకుడు!

political
మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పసుపులేటి బాలరాజు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బాలరాజు కూడా తన రాజకీయ భవిష్యత్తును చక్కదిద్దుకునే పనిలో పడ్డారని, ఇందులో భాగంగా కాంగ్రెస్‌లో ఉండడం కంటే పార్టీ ...
Read more 1

జగన్ అభిమానులకు శుభవార్త!

political
ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌​ రెడ్డికి సీబీఐ కోర్టులో ఊరట లభించింది. ఆయనకు ఇచ్చిన బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.బెయిల్‌పై బయటకు వచ్చిన జగన్‌ ...
Read more 0

బాహుబలి 2 రివ్యూ & రేటింగ్

political Reviews
ఏడాదిన్నరగా యావత్ భారత సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సమాధానం బయటికి వచ్చింది. ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు’ అన్న ప్రశ్నతో కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు.. యావత్‌ సినీ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు రాజమౌళి. ఐదేళ్ల రాజమౌళి, ...
Read more 0

రాయలసీమ అమ్ములపొదిలో కియా మోటార్స్!

political
పలు రాష్ట్రాలు పోటీ పడినా కియామోటార్స్ కార్ల తయారీ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లోనే ఏర్పాటయ్యేలా చంద్రబాబు చేసిన కృషి ఫలించింది. కియా మోటార్స్ కార్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు చంద్రబాబు సమక్షంలో ఆ సంస్థ, ఏపీ సర్కార్ మధ్య ...
Read more 0

టీటీడీ కొత్త ఈవో ఎవరో..?

political
టీటీడీ కొత్త ఈవోగా ఎవ‌ర్ని నియ‌మించాలి..? ఇప్పుడిదే సీఎం చంద్రబాబు ముందున్న స‌వాల్. ఆంధ్రప్రదేశ్‌లో మలివిడత ఐఏఎస్ అధికారుల బదిలీలకు.. టీటీడీ ఈవో పోస్టు అడ్డు తగులుతోంది. మొదటి విడత బదిలీలను సజావుగా చేసిన ఏపీ సీఎం చంద్రబాబుకు.. ...
Read more 0

వందేళ్ల వేడుకల్లో కేసీఆర్ మౌనం! కారణం?

political
కేసీఆర్ ప్రభుత్వం పట్ల ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు ఆగ్రహంతో ఉన్నారని ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో దానికంటూ మౌనంగా ఉండడమే బెటరని నిఘా వర్గాలు హెచ్చరించడంతో ముఖ్యమంత్రి మౌనంగానే ప్రారంభ వేడుకల్ని ముగించారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కెసిఆర్ ...
Read more 0