తుది మెట్టుపై సింధు తడబాటు..!

ఆసియా క్రీడల్లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్స్‌కు చేరిన తెలగు తేజం పీవీ సింధు.. తుది మెట్టుపై బోర్లాపడింది. ఆసియా క్రీడల మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ చరిత్రలో మొట్టమొదటిసారి ఫైనల్స్ చేరుకున్న క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పిన సింధు.. చారిత్రక స్వర్ణానికి ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది. ఇవాళ జరిగిన ఫైనల్స్‌ మ్యాచ్‌లో వరల్డ్ నెంబర్ 1, చైనా షట్లర్ తైజూ ఇంగ్‌ తో చేతిలో 13-21, 16-21 తేడాతో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఏ దశలోనూ  తైజూ ఇంగ్‌కు సింధు పోటీ ఇవ్వలేక.. రజతంతో సరిపెట్టుకుంది.

Total Views: 1972 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

అడిలైడ్ టెస్టులో కోహ్లీ సేన విజయకేతనం!

ఆస్ట్రేలియాతో జరిగిన ఇక్కడ జరిగిన తొలి టెస్టులో టీమిండియా 31