వారేవా..తెలుగులో అసదుద్దీన్ ప్రసంగం!

తెలుగు మహాసభల్లో పాల్గొన్న ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ తెలుగులో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. హైదరాబాద్‌లో హిందూ, ముస్లింలు పాలు-నీళ్లలా కలిసి ఉండటం ఈ ప్రాంతం గొప్పతనమన్నారు. భాగ్యనగరం తెలుగు, ఉర్దూల ఐక్యతకు నిదర్శనమన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతుందన్నారు అసదుద్దీన్‌. 

Total Views: 274 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

జగన్ కి షేక్ హ్యాండ్ కాదు హ్యాండ్ ఇచ్చినట్టే?

గుంటూరు రాజకీయాల్లో అగ్రనేత, బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీ నారాయణ.