యాంకర్ ప్రదీప్ తో ఉన్నది ఆమేనా..?

మొన్న రాత్రి హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకల సందర్బంగా పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప్రముఖ బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు దొరికిపోయిన సంగతి తెలిసిందే.అయితే ఆ సమయంలో ప్రదీప్ పక్కన కూర్చున్నది ఒక లేడీ ఆమె ఒక ప్రముఖ యాంకర్ అని సోషల్ మీడియాలో ఒక వార్త తెగ హల్చల్ చేస్తుంది. ఆమె గతంలో ప్రదీప్ తోపాటు యాంకర్ గా పని చేసిన అప్ కమింగ్ హీరోయిన్ అనే వార్త వైరల్ అవుతుంది. కాగా అతని పక్కన ఉన్న లేడీ ఎవరని ఆరా తీయగా ఆమె ప్రదీప్ స్నేహితురాలు అని తెలిసింది.

మద్యం సేవించి దొరికిపోయిన ప్రదీప్ కు కౌన్సలింగ్ ఇవ్వడానికి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆసమయంలో మిగతా వారిని వెళ్లిపోవాలని కోరారు. దీంతో ప్రదీప్ స్నేహితుడు ఆమెను ఒక ప్రైవేట్ కారులో తన ఇంటికి చేర్చారు. అయితే రెండు రోజులుగా ప్రదీప్ పక్కన ఉన్న ఆమె గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుండటం, ఆమె ప్రదీప్ స్నేహితురాలు అవ్వడం చేత ఈ వార్తలకు పులుస్టాప్ పడినట్లయింది.

Total Views: 652 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

ఎన్టీఆర్ సోదరుల సాయం!

‘తితలీ’ బాధితులకు యంగ్ టైగర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ విరాళం ప్రకటించి