అనసూయ సంచలన నిర్ణయం!

ప్రముఖ యాంకర్‌ అనసూయ సోషల్ మీడియాకు గుడ్‌ బై చెప్పేసింది. మంగళవారం ఓ మహిళ, అనసూయ తమ ఫోన్‌ పగలగొట్టిందంటూ ఫిర్యాదు చేయటంలో సోషల్ మీడియాలో అనసూయపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. జరిగిన సంఘటన విషయంలో క్లారిటీ ఇచ్చేందుకు అనసూయ ప్రయత్నించినా.. నెటిజెన్లు శాంతించలేదు. దీంతో మనస్థాపం చెందిన అనసూయ తన సోషల్ మీడియా అంకౌట్లు డిలీట్‌ చేసింది.  ట్వీటర్‌తో పాటు ఫేస్‌ బుక్‌లో కూడా అనసూయ అకౌంట్ కనిపించటం లేదు. నెటిజెన్ల నుంచి విమర్శలు రావటం వల్లే అనసూయ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

 

Anchor Anasuya has quit the social media after receiving backlash over her recent act of breaking the mobile phone of a woman when her kid attempted to take a selfie with the anchor.

The video of the incident went viral where Anasuya is seen throwing the mobile phone of a woman who tried to capture a picture of the anchor with her kid who is less than 10-years-old in Tarnaka, Hyderabad.

Later, the woman even complained to the police. Following this, social media called out on her inhuman act.

With mounting criticism, Anasuya chose to clarify her stand and tweeted, “I am surprised and actually taken aback at the way how rebellious people have become towards me without any awareness of truth. I confess..its hurtful. I think we need to take break. Much love to all of those who believe in me and support me. Untill next time #socialDetox”.

 

Total Views: 702 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

టీడీపీ నేతకు రాంగోపాల్ వర్మ డెడ్ లైన్!

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో వెన్నుపోటు పాట టీడీపీ అధినేత చంద్రబాబు