అనసూయ లో మరో కోణం!!

anchor-anasuyaబాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. క్రిష్‌ దర్శకుడు. తెలుగుజాతి ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి జీవితం ఆదరంగా ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. మరి కొద్ది గంటలో ఈ సినిమా థియేటర్ లోకి వస్తుంది.

ఇప్పుడీ సినిమాకి సంబధించిన లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే.. ఈ సినిమా యాంకర్ అనసూయ కూడా వుంది. అయితే యాక్టర్ గా కాదు. వాయిస్ ఆర్టిస్ట్ గా. ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పిందట అనసూయ. ఈ సినిమాలో ఇండో గ్రీక్ యోధురాలిగా డచ్ మోడల్ ‘ఫరా కరిమి’ నటించింది. ఈ పాత్ర నిడివి తక్కువే అయినా కీలక పాత్రట. ఈ పాత్రకి అనసూయ చేత డబ్బింగ్ చెప్పించారు. ఆ పాత్రకి తన డబ్బింగ్ బాగా కుదిరిందని,. ఈ సినిమాలో తాను కూడా భాగమైనందుకు అనందంగా వుందని చెప్పుకొచ్చింది అనసూయ.

Total Views: 2143 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

బిగ్‌బాస్‌ వాయిస్‌ ఎవరిదో తెలిసిపోయింది..!

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ట్రేండింగ్ టాపిక్‌ బిగ్‌బాస్‌. సీజన్‌ వన్