పార్టీ మార్పు పై ఆనం కీలక వ్యాఖ్యలు!

సింహపురి లో టీడీపీకి పెద్ద దెబ్బె తగలనుంది. గత కొద్దిరోజులుగా పార్టీని మారుతున్నట్లు వస్తున్న వార్తలపై టీడీపీ సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు.గౌరవం లేని చోట తాను ఉండలేనంటూ తేల్చి చెప్పి.. టీడీపీని వదిలేస్తున్నట్టు చెప్పకనే చెప్పేశారు. అంతేకాదు, తాను గతంలో ఎన్నో పదవులు చేపట్టానని, సమర్థంగా పనిచేశానని పేర్కొన్నారు. గుర్తింపు, గౌరవం లేని చోట తాను ఉండలేనని కుండబద్దలు కొట్టారు. దీంతో ఆనం బ్రదర్ టీడీపీని వీడటం ఖాయమని తేలిపోయింది.  నెల్లూరు జిల్లాలో తమకెంతోమంది అభిమానులున్నారని, వాళ్లతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని చెప్పుకొచ్చారు. అయితే ఆనం త్వరలో జగన్ గూటికి చేరతారని అందుకు లైన్ క్లియర్ చేసుకున్నారని తెలుస్తుంది. 

 

Total Views: 27 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

జగన్ చేతికి మరో ఆయుధం ఇచ్చిన బాబు..!

ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి…