చిరు సాంగ్ మేకింగ్ వీడియో

చిరంజీవి- కాజల్ జంటగా టాలీవుడ్‌లో రానుంది ‘ఖైదీ నెం 150’ మూవీ. రిలీజ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో రకరకాల పిక్స్‌తో హంగామా చేస్తోంది ఈ చిత్రం. తాజాగా ‘అమ్మడు’ అనే సాంగ్‌కి సంబంధించి ఓ నిమిషం నిడివిగల మేకింగ్ వీడియోని యూనిట్ విడుదల చేసింది.

Total Views: 552 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

జగన్ సీఎం కావాలి అనుకునే ప్రతి ఒక్కరు వినాల్సిన మాటలు!

జగన్ సీఎం కావాలి అనుకునే ప్రతి ఒక్కరు వినాల్సిన మాటలు!