శాంసంగ్‌ ఫోన్లపై భారీ డిస్కౌంట్స్!

ప్రముఖ ఈ రీటైలర్‌ అమెజాన్‌ శాంసంగ్‌స్మార్ట్‌ఫోన్లపై శాంసంగ్‌ మొబైల్ ఫెస్ట్ ప్రకటించింది. దీని ద్వారా మరోసారి  భారీ ఆఫర్లను అందిస్తోంది. అక్టోబర్‌ 27నుంచి మూడురోజులపాటు ఈ ఆఫర్లను అందించనుంది. ఈ  సేల్‌ ద్వారా రూ.4700 దాకా డిస్కౌంట్‌ను అమెజాన్‌ ప్రకటించింది. దీంతోపాటు నో కాస్ట్‌ ఈఎంఐని ఆఫర్‌ చేస్తోంది. అలాగే  సేల్‌లో కొనుగోలు చేసిన  అన్ని శాంసంగ్‌  స్మార్ట్‌ఫోన్లపై కొనుగోలుపై రిలయన్స్‌ జియో  ద్వారా 90 జీబీ డేటా  ఉచితంగా అందిస్తోంది.

ఆఫర్స్ వివరాలు ఇలా ఉన్నాయి.

శాంసంగ్‌ గెలాక్సీ ఏ5 మోడల్ పై రూ.4,510 భారీ డిస్కౌంట్‌.

శాంసంగ్‌ గెలాక్సీ ఏ9 ప్రో రూ.2,300 డిస్కౌంట్

శాంసంగ్‌ గెలాక్సీ ఆన్‌ 5 ప్రో – ఆన్ 7 ప్రోపై రూ.800 ఫ్లాట్ డిస్కౌంట్‌

శాంసంగ్‌ గెలాక్సీ ఎ 7 – ఏ5ల‌పై రూ. 4000 డిస్కౌంట్

శాంసంగ్‌ గెలాక్సీ జే5పై రూ .900 ఫ్లాట్ డిస్కౌంట్

Total Views: 524 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

సంచలన నిర్ణయం! మార్కెట్లోకి 200 నోట్లు! ప్రత్యేకతలు ఇవే!

రెండు వందల రూపాయల నోట్ల నమూనాలను విడుదల చేసింది ఆర్బీఐ.