చరిత్ర సృష్టించిన కోహ్లీ సేన

ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీసేన చరిత్ర సృష్టించింది. నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచి, ఆసీస్ సొంతగడ్డపై భారత్ తొలిసారి ద్వైపాక్షిక సిరీస్ కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి. వర్షం కారణంగా నాలుగో టెస్ట్ అయిదోరోజు మ్యాచ్ రద్దు కావడంతో భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. నాలుగు టెస్టులో మూడు సెంచరీలతో 521 పరుగులు చేసిన చటేశ్వర్ పుజారాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ప్రకటించారు. ఇక ఆస్ట్రేలియాలో అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న టీమిండియా ప్రశంసలు అందుకుంటోంది. ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ…  జట్టు సమిష్టి విజయమని, ఆటగాళ్లు అందరూ బాగా ఆడారని పేర్కొన్నాడు.

Total Views: 1200 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

ఐపీఎల్ వేలంలో సంచలనాలు : హనుమ విహారి జాక్‌పాట్‌

పదకొండు సీజన్‌లుగా అలరించిన ఐపీఎల్‌ .. పన‍్నెండో ఏడాదిలోకి ప్రవేశించింది.