చంద్రబాబు మదిలో కొత్త అనుమానం!

ఈవీఎంల పనితీరుపై అప్రమత్తంగా ఉండాలంటూ ఆంధ్రప్రదేశ్‌ మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈరోజు అమరావతిలోని ప్రజాదర్బార్‌ హాలులో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు, తమ పార్టీ సీనియర్‌ నేతలతో చంద్రబాబు మాట్లాడుతూ… యనమల చేసిన వ్యాఖ్యలు నిజమేనని అన్నారు. ఏ ఎలక్ట్రానిక్‌ వస్తువునైనా దుర్వినియోగం చేయడం చాలా సులభమని చెప్పారు. కాగా, ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ నేతలు సిద్ధంగా ఉండాలని అన్నారు. గ్రామాల్లో పర్యటించడం కొందరు నేతలు మరచిపోతున్నారని అన్నారు.   

 

Total Views: 159 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే