• కత్రినాకు మేల్‌ వర్షన్ మహేష్ బాబు!

  టాలీవుడ్ లో ఈ జనరేషన్‌ సూపర్‌ స్టార్‌గా ఎదిగిన నటుడు మహేష్ బాబు. కేవలం స్టార్‌ ఇమేజ్‌ మాత్రమే కాదు నటుడిగానూ ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నాడు మహేష్. ఈ జనరేషన్‌ నటుల్లో అత్యధిక నంది అవార్డులు అందుకున్న నటుడు కూడా మహేషే. ఇలాంటి ఓ టాప్‌ స్టార్‌పై ఓ
  ...

 • చాటుగా కోర్టుకు హాజరైన బండ్ల గణేష్!

  టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ నిన్న ప్రొద్దుటూరు కోర్టుకు హాజరయ్యారు. చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి ఆయన కోర్టు విచారణకు హాజరయ్యారు. కోర్టులోకి వెళ్తున్న సమయంలో ఆయన ముఖానికి గుడ్డ కట్టుకున్నారు.  కేసు వివరాల్లోకి వెళ్తే, ప్రొద్దుటూరుకు చెందిన 68 మంది బండ్ల గణేష్ కు వడ్డీకి డబ్బు
  ...

 • సాయం చేయమంటున్నసుమ !

  బుల్లి తెర స్టార్ యాంకర్ సుమ టీవీలు షోలు చేస్తూ ఎంటర్టైన్ చేయడమే కాకుండా సామాజిక కార్యక్రమాల్లో కూడ ముందుంటారు. ఆమె ఈ మధ్యే సర్వ్ నీడి అనే ఎన్జీవోతో కలిసి పనిచేస్తున్నారు. ఈ ఎన్జీవోను గౌతమ్ అనే వ్యక్తి రన్ చేస్తున్నారు. దీని ద్వారా అనాథ పెద్దలకు వృద్ధాశ్రమాలు
  ...

 • ఆప్యాయంగా బాబాయ్.. అబ్బాయిలు!

  రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ చనిపోవడంతో తీవ్ర విషాదంలో ఉన్న నందమూరి అభిమానులకు కొంచం ఆనందించే వార్త ఇది. కుటుంబసభ్యుల మధ్య ఉన్న చిన్నచిన్న విభేదాలు ఉన్నా కూడా ఒకరికి మరొకరు తోడున్నామన్నంతగా ఏకమైపోయారు. మరోవైపు తండ్రిని కోల్పోయి తీవ్ర దుఃఖంలో ఉన్న కళ్యాణ్ రామ్, జూ ఎన్టీఆర్ కి బాబాయి
  ...

 • అన్నయ్యను కుటుంభం సమేతంగా కలిసిన తమ్ముడు పవన్!

  మెగాస్టార్ చిరంజీవికి ఆయన సోదరుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నేడు చిరంజీవి బర్త్‌డే సందర్భంగా బుధవారం ఉదయం పవన్ తన భార్యా, పిల్లలతో కలిసి సోదరుడి నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం ఇచ్చి బర్త్‌డే  విషెస్ చెప్పారు. ఇందుకు సంబంధించిన రెండు ఫోటోలను
  ...